Payal Rajput: గ్లామర్ ఫీస్ట్ ఇస్తున్న పాయల్.. ఫోటోలు వైరల్

  • February 4, 2022 / 10:56 PM IST

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో ఒక్కసారిగా రాకెట్ లా దూసుకొచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. అటు తర్వాత ‘వెంకీ మామ’ ‘డిస్కో రాజా’ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. ఇందులో ‘వెంకీ మామ’ బాగానే ఆడింది కానీ ఆమె పాత్రకి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. మధ్యలో ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ అనే గ్లామర్ మూవీలో కూడా నటించింది కానీ.. పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇప్పుడు పంధా మార్చి వెబ్ మూవీల్లో అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూనే

Click Here To Watch

మరోపక్క ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలో గ్లామర్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో పాయల్ యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. యూత్ ను మైకంలో ముంచుతుంటుంది. ఇప్పుడు కూడా తన యద అందాలు చూపిస్తున్న ఫోటోలని షేర్ చేసింది. డెనిమ్ జీన్స్ అండ్ జాకెట్ ధరించిన పాయల్..

తర్వాత బట్టన్స్ తీసేసి తన యమ హాట్ గా ఫోజులిచ్చింది. అంతేకాదు ఆమె థైస్ అందాలను కూడా వడ్డిస్తూ అందరినీ మురిపించే ప్రయత్నం చేసింది. ఆమె ఇన్స్టా ఖాతాకి 3 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

More…

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

1

2

3

4

5

1

2

3

4

5

6

1

2

3

4

5


1

2

3

4

5

6


1

2

3

4

5

6

7

8

9

10

11

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus