Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Poojitha, Naresh: నరేష్ వల్ల సాయం పొందిన వారు వందల్లో ఉన్నారు: పూజిత

Poojitha, Naresh: నరేష్ వల్ల సాయం పొందిన వారు వందల్లో ఉన్నారు: పూజిత

  • July 7, 2022 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poojitha, Naresh: నరేష్ వల్ల సాయం పొందిన వారు వందల్లో ఉన్నారు: పూజిత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల నుంచి హీరోగా, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ సోషల్ మీడియా వార్తలలో పెద్ద ఎత్తున నిలుస్తున్నారు. దీనికి కారణం కేవలం ఆయన నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారని వార్తలు రావడమే. ఈ విధంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వేగవంతం కావడంతో ఈ వ్యవహారంలోకి నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి వీరి వివాదం రోజు రోజుకు పెరిగిపోతుంది.

నరేష్ వ్యక్తిత్వం గురించి మూడో భార్య రమ్య ఎన్నో ఆరోపణలు చేశారు. చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నటి పూజిత. నటి పూజిత హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా నరేష్ తనకు అన్నయ్యతో సమానమని, ఎన్నో సమయాలలో తాను నాకు ఒక అన్నయ్యగా అండగా నిలబడ్డారని పూజిత తెలియజేస్తూ రమ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇకపోతే రమ్య నరేష్ ను ఉమెనైజర్ అని సంబోధించడాన్ని పూజిత కొట్టి పారేశారు.

ఈ క్రమంలోనే పూజిత మాట్లాడుతూ…నేను ఇండస్ట్రీలో హీరోయిన్ గా పని చేశాను. నాకు ముక్కు మొహం సరిగా ఉన్నాయి. నేను కూడా నరేష్ తో కలసి ఎన్నో సినిమాలలో చేశాను. ఆయన నిజంగానే ఉమెనైజర్ అయితే నన్ను కూడా బయటకు వెళ్దాం పూజ అని అడగాలి కదా ఆయన ఎప్పుడూ అలా నన్ను అడగలేదు. నేను అనారోగ్యం పాలైతే నరేష్ ఆ సమయంలో నాకు ఎంతో సహాయం చేశారు అయితే ఆయన సహాయం చేశారని నేను తనకి సపోర్ట్ చేయడం లేదనీ పూజిత వెల్లడించారు.

నేను మాత్రమే కాదు నాలాగా ఎంతోమంది నరేష్ సహాయం పొందిన వాళ్లు ఉన్నారు.మీకు ఎవరికి తెలియని విషయం ఏమిటంటే నరేష్ ద్వారా ఏకంగా 1500 మంది సహాయం పొందిన వాళ్లు ఉన్నారు అంటూ ఈ సందర్భంగా పూజిత నరేష్ గురించి వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని నేను మీడియా ముందు తెలియజేస్తానని చెప్పగా నరేష్ వద్దు పూజిత ఇలాంటి విషయాలు చెబితే నువ్వు డి గ్రేడ్ అవుతావు అంటూ ఆయన నన్ను ఆపారు పండు పూజిత నరేష్ గురించి వెల్లడించారు. ప్రస్తుతం పూజిత నరేష్ వ్యక్తిత్వం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Actress Poojitha
  • #Naresh
  • #pavitra lokesh

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

1 hour ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

3 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

3 hours ago

latest news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

16 hours ago
Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

1 day ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version