Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పూనమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

పూనమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

  • May 11, 2020 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూనమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

తాజాగా పూనమ్ ను పోలీసులు అరెస్ట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. పూనమ్ అంటే మన పూనమ్ కౌర్ అని కంగారు పడకండి. ఈమె బాలీవుడ్ నటి పూనమ్ పాండే. నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలవడం ఈ బ్యూటీకి అలవాటే. అంతేకాదు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… నెటిజెన్లకు కావాల్సినంత ఐ ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే… ఈసారి ఏకంగా పోలీసులు ఈమెను అరెస్ట్ చేసి … కేసు పెట్టడం వరకూ వెళ్ళింది మ్యాటర్.

వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు ఇండియా మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో పూనమ్…తన బీఎండబ్ల్యూ కారులో ముంబై మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో హాయిగా షికార్లు కొడుతుందట. అలా పోలీసుల కంటపడింది. ఈమె లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇలా తిరిగినందుకు ఈమెను అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసారు పోలిస్ లు. అంతేకాదు ఈమె కారుని కూడా స్టేషన్ కు తరలించారు. ఈ విషయాన్ని స్వయంగా …\Actress Poonam arrested for violating lockdown rules1

ముంబై సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ మృత్యుంజయ్ హీరేమత్ మీడియాకు చెప్పుకొచ్చారు. పూనం పాండేతో పాటు కారులో ఉన్న ఆమె స్నేహితుడు శామ్ అహ్మద్ బాంబే అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి… అతని పై కూడా కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతుంది. మరి పూనమ్ ఈ విషయం పై ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress ponam Pandey
  • #Ponam
  • #poonam pandey

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

43 mins ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

3 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

9 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version