Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆ క్రేజీ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోదట..!

ఆ క్రేజీ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోదట..!

  • July 31, 2020 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ  క్రేజీ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోదట..!

ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలోనూ అలాగే ఫోన్లోనూ తనను వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ షామ్నా కాశిమ్ అలియాస్ పూర్ణ. దివంగత నటుడు మరియు హీరో అయిన శ్రీహరి నటించిన ‘శ్రీమహాలక్ష్మీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పూర్ణ. ఆ తరువాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’ చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది. అటు తరువాత రవిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ‘అవును’ ‘అవును2’ ‘లడ్డుబాబు’ చిత్రాలు కూడా ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

మహేష్ బాబు ఆల్ టైం హిట్ అయిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో కూడా ఈమె స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవల కొందరు వ్యక్తులు పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పుకొచ్చింది పూర్ణ. వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ కారణంగా ఈమె సొంత ఊరు అయిన కేరళలోనే ఉంటూవస్తోన్న పూర్ణకు.. ఓ పెళ్లి సంబంధం వచ్చింది. ఈమె కుటుంబ సభ్యులు కూడా దీనికి అంగీకరించారు. అయితే తరువాత ఈమెకు సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయి.

కొంతమంది ఫోన్లు కూడా చేసి కోటి రూపాయలు ఇవ్వాలని ఈమెను బెదిరించారట. దీంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇస్తే.. ఆ పెళ్లి చూపులకు వచ్చిన గ్యాంగ్ అనే తేలింది. కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ చేసి మోసం చేసే గ్యాంగ్ ఇదని కూడా పోలీసులు తేల్చి పడేశారు. ఈ సంఘటనతో పూర్ణ చాలా హర్ట్ అయ్యింది. ‘జీవితంలో నేను పెళ్లే చేసుకోను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది ఈ బ్యూటీ.

1

2

3

4

5

6

7

8

Suvarna Sundari Actress Poorna Black Dress Photos

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Poorna
  • #Actress Poorna
  • #Poorna

Also Read

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

related news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

trending news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

27 mins ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

28 mins ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

3 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

3 hours ago

latest news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

20 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

23 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version