Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pragathi Dance: మరో డ్యాన్స్ వీడియోతో వచ్చేసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..!

Pragathi Dance: మరో డ్యాన్స్ వీడియోతో వచ్చేసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..!

  • June 1, 2020 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragathi Dance: మరో డ్యాన్స్ వీడియోతో వచ్చేసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..!

సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. ‘చిరుత’ ‘రెడీ’ ‘బృందావనం’ ‘నేను శైలజ’ వంటి చిత్రాల్లో హీరోకి తల్లిగా నటించిన ప్రగతి.. ‘దూకుడు’ ‘ఎఫ్2’ వంటి చిత్రాల్లో హీరోకి అత్తగా కూడా నటించి నవ్వించింది. ఇంకా ఎన్నో చిత్రాల్లో ఈమె పిన్ని, చిన్నత్త వంటి పాత్రలు పోషించింది. అయితే ‘బాద్ షా’ సినిమాలో ఓ సందర్భంలో డ్యాన్స్ చేసి… తనలో అద్భుతమైన డ్యాన్సర్ కూడా ఉంది అని చాటి చెప్పిన ప్రగతి.. ఈ లాక్ డౌన్ సమయంలో..

ఆ ట్యాలెంట్ ను మరోసారి అందరికీ పరిచయం చేస్తుంది. 44 ఏళ్ళ వయసు వచ్చినా ఈమె ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. మొన్నటికి మొన్న చీర కట్టులోనే బండి నడిపిన ప్రగతి.. దానికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసింది. అంతేకాదు తాను టాటూ ఫొటోస్ ను కూడా పోస్ట్ చేసింది. ఇక ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలోని పాటకు లుంగీ కట్టి.. డ్యాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

Actress Pragathi Dance

ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనే డౌట్ కలిగించింది. ఇప్ప్పుడు మరోసారి ఓ పాటకి డ్యాన్స్ చేస్తూనే.. వర్కౌట్లు కూడా చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. దీనికి సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ‘హీరోయిన్లను మించే ఎనర్జీ’ ‘ప్రగతి అంటీ అస్సలు తగ్గట్లేదుగా’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

View this post on Instagram

Actress #Pragathi dance 💃 👌👌

A post shared by Filmy Focus (@filmyfocus) on Jul 22, 2020 at 5:52am PDT

Most Recommended Video

View this post on Instagram

#Actress #pragathi latest dance video

A post shared by Filmy Focus (@filmyfocus) on Jun 1, 2020 at 5:32am PDT

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Pragathi

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

6 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version