Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pragathi: ప్రగతి కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Pragathi: ప్రగతి కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • April 17, 2023 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragathi: ప్రగతి కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

సోషల్ మీడియాలో తరచూ వర్కవుట్స్, జిమ్, డ్యాన్స్ వీడియోస్ ప్రగతి పోస్ట్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఫ్యామిలీ బాండింగ్ కనిపించే పోస్టులూ చేస్తారు. ఆమెకు కుమార్తె గీత అంటే ప్రాణం. తన గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. తెలుగు నటీమణి ప్రగతిని ప్రేక్షకులకు స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో ఆమె ప్రేక్షకులను రంజింపజేస్తుంది. అనిల్ రావిపూడి నిర్మించిన ఎఫ్ -3లో తల్లి పాత్ర లో ప్రేక్షకులను అలరించింది.

ఈ సినిమాలో కూతుర్లకు పెళ్లి చేయడం కోసం ఆస్తి ఎంత ఉంటే అంత అనే డైలాగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆఫ్ స్క్రీన్ లైఫ్‌ను చాలా క్వాలిటీగా గడిపేస్తుంది. తనకు నచ్చిన పని చేస్తుంది. సొసైటీని పెద్దగా పట్టించుకోదు. ఆడాలంటే ఆడేస్తుంది. పాడాలంటే పాడేస్తుంది. కసరత్తులు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రెండ్ అవుతుంది. ఈమె రెమ్యూనరేషన్‌ కూడా ఎక్కువే. ఒక్క రోజు కాల్షీట్ కోసం ప్రగతి దాదాపుగా 70 వేల వరకు డిమాండ్ చేస్తారట.

అయితే పాత్ర నచ్చి.. ప్రొడక్షన్ హౌస్ చిన్నది అయితే.. డబ్బులు తక్కువ ఇచ్చినా అడ్జెస్ట్ అవుతారట. ఇక ఆర్టిస్ట్‌లు అందరితోనూ ఆమె ఇట్టే కలిసిపోతారు. అయితే పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదొడుగులు ఎదుర్కొంది ప్రగతి. తక్కువ వయసులో ఆమె పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో.. పిల్లల బాధ్యత ఆమెపై పడింది. అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారిని పెంచి పెద్ద చేసింది.

సినిమాలో తన (Pragathi) కుమార్తె పాత్రలు వేసే హీరోయిన్స్‌తో చక్కటి అనుబంధం ఏర్పరుచుకుంటుంది ప్రగతి. ఇక నిజ జీవితంలో కూడా కుమార్తె అంటే ఆమెకు ప్రాణం. తనను కుమార్తెగా పొందడం అదృష్టం అని ప్రగతి చెబుతుంటారు. ప్రజంట్ ప్రగతి కుమార్తె గీతకు 18 సంవత్సరాలు. తను కూడా తల్లిలాగే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇండస్ట్రీవైపు ఇంట్రస్ట్ ఉందో, లేదో తెలియాల్సి ఉంది. ప్రజంట్ ప్రగతి కుమార్తె ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

1

2

3

4

5

6

7

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Artist Pragathi
  • #Pragath

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

7 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

8 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

8 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

9 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

10 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version