కెరీర్ ప్రారంభంలో పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రగతి.. పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది. దాంతో ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలబడలేకపోయింది. మహేష్ బాబు హీరోగా నటించిన ‘బాబీ’ చిత్రంతో ఈమె సహాయనటిగా మారిపోయింది.అప్పటి నుండీ సినిమాల్లో తల్లి పాత్రలు, కామెడీ అత్త, పిన్ని వంటి సహాయనటి పాత్రలు పోషించే ప్రగతిలో… మరో యాంగిల్ ఉందని ఫస్ట్ లాక్ డౌన్ ప్రూవ్ చేసింది. బైక్ నడిపే వీడియోలు పోస్ట్ చేయడం, మాస్ పాటలకి హాట్ హాట్ స్టెప్పులు వేయడం, జిమ్ లో అందాల వర్కౌట్లు చేయడం వంటివి ప్రగతి నుండీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అవి చూసాక అందరూ ఆశ్చర్యపోయారు.
మొన్నామధ్య నడుము అందాలు కనపడేలా క్యాట్ వాక్ చేసిన వీడియోని పోస్ట్ చేసిన ప్రగతి.. ఆమెలో ఉన్న బోల్డ్ యాంగిల్ ను కూడా బయటపెట్టింది.ఇప్పుడు మరోసారి చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప మాదిరి మరోసారి మోడరన్ లుక్ లోకి దిగిపోయింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
More..
1
2
3
4
5
6
7
8
9
10
1
2
3
4
More…
1
2
3
4
More…
1
2
3
4
More…
View this post on Instagram
Do something that makes u feel good everyday 😍🧡💫💯
A post shared by Pragathi Mahavadi (@pragstrong) on
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!