RRR Dialogues: ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్- చరణ్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ మూవీ మార్చి 25న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది. 4 ఏళ్ళుగా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. మొదటి రోజు సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది కానీ మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉండడంతో హౌస్ ఫుల్ బోర్డులతో ‘ఆర్.ఆర్.ఆర్’ థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పవర్ ఫుల్ డైలాగులను ఓ లుక్కేద్దాం రండి :

డైలాగ్1

డైలాగ్2

డైలాగ్3

డైలాగ్4

డైలాగ్5

డైలాగ్6

డైలాగ్7

డైలాగ్8

డైలాగ్9

డైలాగ్10

డైలాగ్11

డైలాగ్12

డైలాగ్13

డైలాగ్14

డైలాగ్15

డైలాగ్16

డైలాగ్17

డైలాగ్18

డైలాగ్19

డైలాగ్20


Share.