Pragya Jaiswal: బాలయ్య బ్యూటీ యమ గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు..!

ప్రగ్యా జైస్వాల్.. ఈ సొట్ట బుగ్గల సుందరి గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. ‘విరాట్టు’ అనే కోలీవుడ్ మూవీతో డెబ్యూ చేసింది.. తర్వాత బాలీవుడ్‌లో ‘టిటూ MBA’, దాని తర్వాత వయా టాలీవుడ్.. ‘మిర్చిలాంటి కుర్రోడు’ సినిమాలో యాక్ట్ చేసింది..కానీ వరుణ్ తేజ్ పక్కన చేసిన ‘కంచె’ తోనే మంచి గుర్తింపు వచ్చింది.. ‘ఓం నమో వెంకటేశాయ’ ‘జయ జానకి నాయక’ ‘నక్షత్రం’ ‘గుంటూరోడు’ వంటి క్రేజీ సినిమాల్లో నటించినా అవి సక్సెస్ కాలేదు.

అప్పటివరకు ప్రగ్యా చేసిన చిత్రాలు ఒక ఎత్తైతే.. బాలయ్యతో నటించిన ‘అఖండ’ మరో ఎత్తు.. కెరీర్‌లో ఫస్ట్ టైం సీనియర్ స్టార్ హీరోతో ఆడి పాడి మరింత పాపులర్ అయింది..‘ అఖండ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి..

మరోపక్క ఛాన్స్ లు దొరికిన ప్రతిసారి నెవర్ బిఫోర్ అనే విధంగా ఫోటో షూట్లలో పాల్గొంటుంది (Pragya Jaiswal) ప్రగ్యా జైస్వాల్. కొద్దిరోజులుగా ప్రగ్యా జైస్వాల్ చేస్తున్న గ్లామర్ షో మామూలుగా ఉండటం లేదు. మునుపటికంటే ఆమె అందాల ప్రదర్శన ఇంకా పెంచేసింది. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus