Pragya Jaiswal: మునుపెన్నడూ లేని విధంగా క్లీవేజ్ షోలతో మతులు పోగొడుతున్న ప్రగ్యా జైస్వాల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

  • February 2, 2024 / 05:23 PM IST

టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిన్న సినిమాలో నటించిన ఈమెకు దర్శకుడు క్రిష్ తన ‘కంచె’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అందులో ఈమెకు పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఆ సినిమా వల్ల ఈమెకు ఆఫర్లు పెరిగాయి. కానీ ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేయడం వల్ల ప్రగ్యాకి కలిసిరాలేదు. ఇప్పుడైతే ఈమెకు ఎక్కువ ఆఫర్లు రావడం లేదు.

‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ పడినా ఈమె కెరీర్ కు బూస్టప్ అందలేదు అనేది వాస్తవం. అందుకే తన సోషల్ మీడియా ఖాతాల్లో గ్లామర్ ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అందుకే మునుపటికంటే కూడా గ్లామర్ డోస్ పెంచి ఫోటో షూట్లు చేస్తుంది. ఆమె (Pragya Jaiswal) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus