Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్

  • May 24, 2020 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్

‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిత్రంతో హీరోయిన్గా గా పరిచయమైనప్పటికీ.. వరుణ్ తేజ్- క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘కంచె’ చిత్రంతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ప్రగ్యా జైస్వాల్. ఆ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ… కమర్షియల్ గా మాత్రం యావరేజ్ గానే నిలిచింది. అయితే ఆ చిత్రం వల్ల వచ్చిన క్రేజ్ తో ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే ఎలాంటి కథలు.. ఆ సినిమాల్లో ఈమె పాత్రకు ప్రాముఖ్యత ఉందా లేదా అనేది ఈ బ్యూటీ చెక్ చేసుకోలేదు అనుకుంట…

‘ఓం నమో వేంకటేశాయ’ ‘గుంటూరోడు’ ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘జయ జానకీ నాయకా’ ‘నక్షత్రం’ వంటి ప్లాప్ సినిమాలు చేసి తన క్రేజ్ ను పోగొట్టుకుంది. ఇప్పుడైతే ఈమెకు ఆఫర్లు లేవు. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి.. కానీ ఎడిటింగ్ లో ఈమె పాత్రని కట్ చేసారని కూడా టాక్ వినిపించింది. తరువాత పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం లో కూడా ఈమె నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి.

వాటి పై కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. చూడటానికి టాప్ హీరోయిన్ లా కనిపిస్తూ ఉంటుంది. అంతటి గ్లామర్ ఈమె సొంతం. మరి ఎందుకు అవకాశాలు రావడం లేదు అనేది మాత్రం అంతు చిక్కని ప్రశ్న. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన గ్లామర్ ఫోటోలను మాత్రం పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఆమె కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4Pragya Jaiswal Latest Stunning Photoshoot10

5

pragya-jaiswal-latest-photoshoot6

6

Pragya Jaiswal Latest Stunning Photoshoot9

7

Pragya Jaiswal Latest Stunning Photoshoot8

8

Pragya Jaiswal Latest Stunning Photoshoot7

9

Pragya Jaiswal Latest Stunning Photoshoot6

10

Pragya Jaiswal Latest Stunning Photoshoot5

11

Pragya Jaiswal Latest Stunning Photoshoot4

12

Pragya Jaiswal Latest Stunning Photoshoot3

13

14

Pragya Jaiswal Latest Stunning Photoshoot2

15

16

17

Pragya Jaiswal Latest Stunning Photoshoot1

18

19

20

21

pragya-jaiswal-latest-photoshoot11

22

23

24

pragya-jaiswal-latest-stunning-photoshoot1

25

26

27

28

pragya-jaiswal-latest-photoshoot1

29

30

31

pragya-jaiswal-latest-photoshoot-still11

32

33

34

pragya-jaiswal-latest-photoshoot3

35

pragya-jaiswal-latest-photoshoot-still11

36

pragya-jaiswal-latest-photoshoot-still9

37

pragya-jaiswal-latest-photoshoot-still9

38

pragya-jaiswal-latest-photoshoot6

39

pragya-jaiswal-latest-photoshoot-still8

40

pragya-jaiswal-latest-photoshoot-still4

41

42

pragya-jaiswal-latest-photoshoot-still4

43

pragya-jaiswal-latest-photoshoot-still4

44

pragya-jaiswal-latest-photoshoot13

45

pragya-jaiswal-latest-photoshoot-still3

46

pragya-jaiswal-latest-photoshoot-still2

47

pragya-jaiswal-latest-photoshoot-still1

48

49

pragya-jaiswal-latest-pic-tuned-viral1

50

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pragya
  • #Actress Pragya Jaiswal
  • #Pragya
  • #Pragya Jaiswal

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

2 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

2 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

6 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

7 hours ago

latest news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version