Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Featured Stories » Pragya Jaiswal: అప్పుడు రకుల్.. ఇప్పుడు ప్రగ్యా.. విషయంలో ‘పోకిరి’ సీన్ రిపీట్ అయ్యింది..!

Pragya Jaiswal: అప్పుడు రకుల్.. ఇప్పుడు ప్రగ్యా.. విషయంలో ‘పోకిరి’ సీన్ రిపీట్ అయ్యింది..!

  • July 3, 2021 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragya Jaiswal: అప్పుడు రకుల్.. ఇప్పుడు ప్రగ్యా.. విషయంలో ‘పోకిరి’ సీన్ రిపీట్ అయ్యింది..!

2019 సంవత్సరం జూలై నెలలో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను కొంతమంది యాచకులు చుట్టుముట్టి ముప్పు తిప్పలు పెట్టారు. డబ్బులిచ్చే వరకు ఆమెను కదలనివ్వలేదు. ఇది చెబుతుంటే ‘పోకిరి’ సినిమాలో బ్రహ్మానందం ఎపిసోడ్ గుర్తొస్తుంది కదా..! నిజమే అప్పుడు రకుల్ ను అలాగే ఆదుకున్నారు ఆ యాచకులు.భారీ వర్షాల కారణంగా ముంబై ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకుపోయిన రకుల్ కు అప్పుడు ఆ చేదు అనుభవం ఎదురైంది.

ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు కూడా ఇదే అనుభవం ఎదురవ్వడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఈరోజు జిమ్ చేసిన తర్వాత సెలూన్ కు వెళ్లిన ప్రగ్యాకి ఈ చేదు అనుభవం ఎదురైంది. సెలూన్ నుండీ ప్రగ్యా జైస్వాల్‌ బయటకి వచ్చి తన కారు ఎక్కుతున్న క్రమంలో కొంతమంది యాచకులు వచ్చి ఆమెను చుట్టుముట్టారు. వారి నుండీ ప్రగ్యా.. తప్పించుకునే ప్రయత్నం చేసినా కుదర్లేదు. ఆ యాచకులు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు.

ఈలోగా సెక్యూరిటీ వచ్చి ప్రగ్యాని కారులో కూర్చోబెట్టారు. అయినా ఆ యాచ‌కులు కారు గ్లాస్ వేసుకోకుండా చేతులు అడ్డుపెట్టారు. చివరికి కొంత డ‌బ్బు ఇచ్చి పంచుకోమని చెప్పింది ప్రగ్యా జైస్వాల్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం.. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ లో హీరోయిన్ గా నటిస్తుంది ప్రగ్యా.

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragya Jaiswal
  • #Actress Pragya Jaiswal
  • #Akhanda
  • #Pragya
  • #Pragya Jaiswal

Also Read

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

related news

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

Sukumar: సినిమా మాస్ జానాల కోసమే తీయాలా?

Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

Arya 3: మళ్లీ ముందుకొచ్చిన ‘ఆర్య 3’.. సుకుమార్‌ ప్లానింగేంటి? ఏం చేస్తారో?

Sumanth: నాగార్జునతో మందు.. వెంకటేష్‌తో చిందు.. సుమంత్ కామెంట్స్‌ వైరల్‌!

trending news

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

44 mins ago
War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

5 hours ago
Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

7 hours ago
Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

1 day ago
Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

1 day ago

latest news

అద్భుతమైన కథతో రాబోతోన్న ‘షష్టి పూర్తి’ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది – హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Janhvi Kapoor: కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌.. హంసలా అదరగొట్టిన జాన్వీ కపూర్‌.. ఫొటోలు చూశారా?

6 hours ago
Balakrishna: ‘జైలర్ 2’ బాలయ్యకి అంతిస్తున్నారా?

Balakrishna: ‘జైలర్ 2’ బాలయ్యకి అంతిస్తున్నారా?

7 hours ago
Sandeep Reddy Vanga: ప్రభాస్ ఆలస్యం.. స్పిరిట్ పై సందీప్ వంగా కొత్త ప్లాన్?

Sandeep Reddy Vanga: ప్రభాస్ ఆలస్యం.. స్పిరిట్ పై సందీప్ వంగా కొత్త ప్లాన్?

1 day ago
Maruthi: రాజా సాబ్ తర్వాత కూడా మారుతి ప్లాన్ అదే..!

Maruthi: రాజా సాబ్ తర్వాత కూడా మారుతి ప్లాన్ అదే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version