Star Actress: మరోసారి నటి ప్రైవేట్ వీడియో లీక్.. కానీ!

ఇంటర్నెట్ వాడకం మొదలైన రోజుల్లోనే సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ కు ఇబ్బంది ఎదురైంది. ఆ టైంలోనే వారి ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యేవి. ముఖ్యంగా హీరోయిన్లు స్నానం చేసిన ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యేవి. ఉదాహరణకు చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అంతకు మించి పెరిగిందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఆల్రెడీ ఈ ఇష్యుని ఫేస్ చేస్తున్న హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.

వీరిలో కొంతమంది ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అవి కొద్దిసేపటికే వైరల్ అవుతున్నాయి కూడా.! ఓ నటిని మాత్రం కొంతమంది అదే పనిగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. బోజ్‌పురి నటి అక్షరా సింగ్‌కు సంబంధించిన ఓ బూతు వీడియో బయటకొచ్చింది. కొన్ని గంటల నుండి ఆ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఈ వీడియోలో ఉన్నది అక్షరా సింగా? కాదా అన్నది క్లారిటీ లేదు.

 

 

కానీ చాలా మంది నెటిజన్లు ఆమె (Actress) పేరుతో ట్యాగ్ చేయడం వల్ల ఇది వెంటనే వైరల్ అయిపోయింది. గతంలో కూడా అక్షర సింగ్ తన బాయ్‌ఫ్రెండ్‌తో శృ0గారం చేస్తున్నట్టు ఓ వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ వీడియోలో ఉంది నేను కాదు అంటూ అక్షర క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే ఫోటోలు చాలా బోల్డ్ గా ఉంటాయి. అందుకే ఈమె ను టార్గెట్ చేసి ఇలాంటి వీడియోలు కొంతమంది నెటిజన్లు మార్ఫింగ్ చేస్తున్నట్టు కామెంట్లు వినబడుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus