Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Priya Prakash Varrier: బికినీలో మొత్తం చూపించేసిందిగా.. ప్రియా వారియర్ టెంప్టింగ్ ఫోటోలు వైరల్ !

Priya Prakash Varrier: బికినీలో మొత్తం చూపించేసిందిగా.. ప్రియా వారియర్ టెంప్టింగ్ ఫోటోలు వైరల్ !

  • May 11, 2023 / 11:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priya Prakash Varrier: బికినీలో మొత్తం చూపించేసిందిగా.. ప్రియా వారియర్ టెంప్టింగ్ ఫోటోలు వైరల్ !

కొంత మంది హీరోయిన్ లు చేసేది ఒక సినిమా అయిన వారి నటనతో అభిమానుల హృదయాల్లో నిలిచిపోతారు. అందులో ప్రియా వారియర్ ఒకరు. ఈ పేరు యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.. ఒక్క సినిమాతో యువతకు బాగా దగ్గరైంది..కన్నుగీటిన వీడియో ఒక సంచలనం సృష్టించింది.. ఆ వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. క్రేజ్ అయితే వచ్చింది కానీ ఆ తరువాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. ఎప్పటికప్పుడు హాట్ వీడియో లను, ఫోటో షూట్ లను చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది..

వాటికి ఏ రేంజులో క్రేజ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా టూ పీస్ బికినీతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి నెట్టింట ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది.మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్.

దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది..తాజాగా ప్రియా వారియర్ గ్లామర్ విస్ఫోటనం సృష్టించింది అనే చెప్పాలి. ప్రియా వారియర్ కి అంతగా ఆఫర్స్ లేకపోవడంతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది.. మాల్దీవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ కుర్రాళ్ళకి అందాల విందు చేస్తుంది..టూ పీస్ బికినీలో బ్లాస్టింగ్ ఫోజులు ఇచ్చింది. కుర్రాళ్లు మతిచెడగొట్టేలా ఉన్న పరువాలతో బీచ్ లో ప్రియా వారియర్ తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తోంది..బికినీలో మొత్తం చూపించేసిందిగా..

ప్రియా వారియర్ (Priya Prakash Varrier) టెంప్టింగ్ పోజులకు మతిపోతుందని కామెంట్లను అందుకుంటుంది. కళ్ళల్లో మత్తు, లేత అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు..ఈ కుర్రభామ బికినిలో మెరిస్తే కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి ఖాయం. అవకాశాల కోసమే ప్రియా వారియర్ ఇలా బికినిలో షో చేస్తోంది అని కామెంట్స్ ను అందుకుంటుంది.. పాపం ఈ పాప అందాలను చూసి ఎవరైనా అవకాశం ఇస్తారో చూడాలి.

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priya Prakash Varrier
  • #Actress Priya Prakash Varrier
  • #lovers day
  • #Priya Prakash Varrier

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

21 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

22 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

23 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version