Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Priya Prakash Varrier: అందాలతో మైమరిపిస్తున్న ప్రియా వారియర్ సొగసులు.. అసలు ఇంత అందం ఇంతకాలం ఎలా దాచావు.!

Priya Prakash Varrier: అందాలతో మైమరిపిస్తున్న ప్రియా వారియర్ సొగసులు.. అసలు ఇంత అందం ఇంతకాలం ఎలా దాచావు.!

  • May 30, 2023 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priya Prakash Varrier: అందాలతో మైమరిపిస్తున్న ప్రియా వారియర్ సొగసులు.. అసలు ఇంత అందం ఇంతకాలం ఎలా దాచావు.!

ప్రియా వారియ‌ర్… ఒకే ఒక్క కన్నుకొట్టి.. యావత్ ప్రపంచాన్నే తన అందంతో మమైమరపించేసిన స్టార్ ప్రియా ప్రకాష్ వారియర్. ఓవర్ నైట్ తో స్టార్డం సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో హీరోయిన్ గా నటిస్తుంది. కొత్తగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఫొటోలు అయితే చెప్పేపని లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా క్లీవేజ్ అందాలు ఆరబోశారు. ప్రియా హాట్ క్లీవేజ్‌ షోకి అందరి మతులు పోతున్నాయి.

నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో (Priya Prakash Varrier) ప్రియా ప్రకాష్ వారియర్ పలకరించింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు. నీ వానం నాన్ మఝాయ్ సినిమా తెలుగులోనూ ‘లవర్స్ డే’ పేరుతో డబ్ అయింది. తెలుగులో కూడా ప్రియా ప్రకాశ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. 2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ సినిమా రిలీజ్‌కి ముందే ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజీ స్టార్ డమ్ సంపాదించింది.

కేరళ బ్యూటీ ప్రియా ‘కన్నుగీటి’ పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయిపోయారు. తాజాగా ఈ అమ్మడు నీళ్లలో దిగి ఫొటోలను పెట్టింది. కలర్‌ఫుల్‌గా డ్రెస్‌లు వేసుకొని తన సొగసులు చూపిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అసలు ఇంత అందం ఇంతకాలం ఎలా దాచావు అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అవకాశం కోసం ఇంతలా శరీరాన్ని చూపించాలా అని అంటున్నారు. ఏదైమైనా ఎద అందాలతో మైమరిపిస్తున్న ప్రియా సొగసులను మీరూ చూసేయండి.

సినిమా వాళ్ళను ప్రేక్షకులు చాలా పర్సనల్ గా ఫీలవుతుంటారు. సోషల్ మీడియా వచ్చాక వాళ్ళతో నేరుగా ఇంటరాక్ట్ అయిపోతుండటం.. మనం చూస్తూనే ఉన్నాం. మీ సినిమా బాగుంది, మీ నటన బాగుంది వంటి ఇంటరాక్షన్ లో అయితే ఎటువంటి తప్పులేదు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో దూరేసి ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తే… అక్కడొస్తుంది అసలైన సమస్య. ఇలా జరిగితే కొంతమంది సెలబ్రిటీలు లైట్ తీసుకుంటారు. మరికొంతమంది అయితే ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు.

సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి చోటు చేసుకుంది. 21 సంవత్సరాల నటి 53 ఏళ్ళ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో డబ్బు కోసం ఇంత దిగజారాల అంటూ..విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు. స్నేహల్ రాయ్ అనే నటి మద్వేంద్ర కుమార్ అనే రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంది. ఇక ట్రోలింగ్ పై ఆమె స్పందిస్తూ..10 ఏళ్ళ క్రితమే మా వివాహం జరిగింది. పెద్ద వయసు కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి ఇబ్బందీ లేదు.

జనాలెందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. మా మధ్య ఎప్పుడూ అలాంటి విషయాల పై గొడవ రాదు. మేము మా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నాం. మాకు లేని బాధ మీకు ఎందుకు. వ్యక్తిగత విషయాల పై ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేయడం సబబు కాదు… అంటూ స్నేహల్ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier)

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priya Prakash Varrier
  • #Actress Priya Prakash Varrier
  • #lovers day
  • #Priya Prakash Varrier

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version