Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Priyamani: ఫైనల్ గా ప్రియమణికే ఓటు పడిందట..!

Priyamani: ఫైనల్ గా ప్రియమణికే ఓటు పడిందట..!

  • October 28, 2022 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: ఫైనల్ గా ప్రియమణికే ఓటు పడిందట..!

ప్రియమణి ఏంటి? ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టడం ఏంటి? ఆమె రాజకీయాల వైపు ఎప్పుడు మళ్లింది. పైగా బుల్లితెరపై షోలు కూడా చేస్తుంది? ముఖ్యమంత్రి అయ్యేంత సినిమా ప్రియమణికి ఉందా? పైన హెడ్డింగ్ చూసిన వెంటనే అందరి మైండ్లో మెదిలే ప్రశ్నలు ఇవే. ప్రియమణి గురించి ఈ మధ్య కాలంలో ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. తన భర్త ముస్తఫా రాజ్ కు విడాకులు ఇవ్వబోతుందని…

సినిమాలకు దూరం కాబోతుందని ఇలా ఆమె గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ వార్తలను ఆమె ఖండించిన సంగతి కూడా తెలిసిందే! ఇక సినిమాల విషయంలో కూడా ప్రియమణి ఆచి తూచి అడుగులు వేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. ‘ది ఫ్యామిలీ మెన్’ ‘నారప్ప’ ‘విరాటపర్వం’ ‘భామా కలాపం’ ఇలా మంచి మంచి సబ్జెక్టులతో దూసుకుపోతుంది. నాగచైతన్య- వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించనుంది.

ఈ చిత్రంలో ఆమె ముఖ్యమంత్రిగా కనిపించబోతుందట. అసలు మేటర్ అది.’మానాడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకట్ ప్రభు.. ఈ చిత్రంలో ప్రియమణి పాత్రని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నాడట. నిజానికి ఈ పాత్రకు మొదట రమ్యకృష్ణని అడిగినట్టు వినికిడి. అయితే ఆమె కాల్ షీట్లు అడ్జస్ట్ కాకపోవడం వలన ప్రియమణి ని సంప్రదించారట. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023 ఆరంభంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #NC22
  • #Priyamani
  • #Venakat Prabhu

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version