Raashi Khanna: వైట్ అండ్ వైట్ లో రాశీ ఖన్నా క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • August 19, 2022 / 07:41 PM IST

రాశీఖన్నా కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. ఆమె నటించిన సినిమాలేవీ సక్సెస్ కావడం లేదు.2019 లో వచ్చిన ‘ప్రతి రోజూ పండగే’ చిత్రం తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసినా ఈమెకు కలిసి రావడం లేదు. ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ సినిమాల ప్రమోషన్ల టైంలో పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఈమె చెప్పుకొచ్చింది.

అవి హిట్ అయితే ఈమె అనుకున్నది జరిగుండేది. కానీ అలా జరగలేదు. ధనుష్ తో చేసిన తమిళ సినిమా హిట్ అయినప్పటికీ ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. కార్తీతో ‘సర్దార్’ అనే సినిమా చేస్తుంది. హిందీలో కూడా ‘యోదా’ అనే సినిమా చేస్తుంది.అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలీదు. అవి తప్ప రాశీ చేతిలో ప్రస్తుతం ఆఫర్లు లేవు. దీంతో ఇప్పుడు అవకాశాల కోసం వేట మొదలు పెట్టింది రాశీ ఖన్నా.

అందుకోసం గ్లామర్ షోనే నమ్ముకుంది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఈమె గ్లామర్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి జోరు మరింతగా పెంచిందనే చెప్పాలి. తాజాగా ఆమె వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఆమె నడుము, అందాలతో, క్లీవేజ్ షోలతో కనువిందు చేస్తుంది. ఈ ఫొటోల్లో రాశీ మరింత సన్నగా కనిపిస్తుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7


1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9


More..

1

2

3

4

5

6

7


1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus