Radhika Apte: రాధికా ఆప్టే ని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 21, 2022 / 05:47 PM IST

రాంగోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన రాధికా ఆప్టే అటు తర్వాత … బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత బాలకృష్ణతోనే చేసిన ‘లయన్’ నిరాశపరచడంతో ఈమె తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. బాలీవుడ్ లోనే సినిమాలు/ వెబ్ సిరీస్ లు చేసుకుంటూ కాలం గడుపుతుంది. అయితే ఈ అమ్మడు గ్లామర్ రోల్స్ చేయడానికి ముఖ్యంగా శృంగార సన్నివేశాల్లో నటించడానికి ఎంత మాత్రం సంకోచించదు.

Click Here To Watch NOW

ప్రస్తుతం ఈమె ‘విక్రమ్ వేధా’ హిందీ రీమేక్ లో నటిస్తుంది. దాంతో పాటు మోనికా, ఓ మై డార్లింగ్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ఈమె హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

 

12

13

 

14

15

16

17

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus