Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Star Actress: ఆ తప్పు వల్ల మా కుటుంబం చాలా ఇబ్బందులు పడింది: రష్మిక

Star Actress: ఆ తప్పు వల్ల మా కుటుంబం చాలా ఇబ్బందులు పడింది: రష్మిక

  • July 17, 2023 / 10:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: ఆ తప్పు వల్ల మా కుటుంబం చాలా ఇబ్బందులు పడింది: రష్మిక

హీరోయిన్ రష్మిక మందన పేరుకు కన్నడ బ్యూటీనే అయిన ఛలో సినిమాలో నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఛలో సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిపోయింది రష్మిక మందన్నా. ప్రసెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి క్రేజ్ దక్కించుకొని సినిమా ఇండస్ట్రీని ఏలేయడానికి రెడీ అవుతుంది రష్మిక మందన్నా.

ఇలాంటి క్రమంలోనే రష్మిక (Actress) కి సంబంధించిన కొన్ని వార్తలు ట్రెండ్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ . మనకు తెలిసిందే రష్మిక మందన గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అమ్మాయి కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ .. ఆ తర్వాత ఆమె తన సొంత కష్టంతో ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. అయితే రష్మిక ఏదైనా సరే ఒక తప్పును చూస్తే ఆ తప్పును మరోసారి చేయదట.అందుకే చిన్నతనంలో తన తండ్రిగారు చేసిన అప్పులకు తన ఫ్యామిలీ ఫైనాన్స్ స్టేటస్ దారుణంగా పడిపోయిందని ..

అప్పు చేయడం అనేది లైఫ్ లో చాలా బిగ్ తప్పు అని రష్మిక మందన భావిస్తుందట. అందుకే ఎలాంటి కఠినమైన సిచువేషన్ లో రష్మిక అప్పు అనేది చేయదట. రష్మిక కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇక తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన మరో వార్త కూడా నెట్టింట వైరలవుతోన్న విషయం తెలిసిందే. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’.

గురువారం రాత్రి సినీ తారల కోసం హైదరాబాద్‌లో వేసిన ప్రీమియర్‌కు రష్మిక విచ్చేసిన విషయం తెలిసిందే. సినిమా చూసిన అనంతరం ఆమె ఎమోషనల్‌గా బయటకు వచ్చిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఆమె తాజాగా చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. సినిమా తన కెంతో నచ్చిందని.. నటీనటులు అద్భుతంగా యాక్ట్‌ చేశారని.. వాళ్ల ప్రదర్శనతో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 hour ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 min ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

40 mins ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

3 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

4 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version