Actress Raveena: ‘కె.జి.ఎఫ్2’ నటి గ్లామర్ షో చూసారా.. వైరల్ అవుతున్న రవీనా టాండన్ లేటెస్ట్ ఫోటోలు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘బంగారు బుల్లోడు’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్. ఈ మూవీ సూపర్ హిట్ అయినా ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్ళ తర్వాత నాగార్జున నటించిన ‘ఆకాశవీధిలో’ చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో కూడా ఈమె నటించింది కానీ ఈ మూవీ కూడా ఆమెకి పెద్దగా కలిసి రాలేదు.

అయితే కొంత గ్యాప్ తర్వాత ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ చిత్రంతో ఈమె మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఏప్రిల్ 14న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈమె వయసు 47 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తూ ఈమె వార్తల్లో నిలుస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus