Reshma Pasupuleti: టైట్ డ్రెస్సుల్లో రేష్మ పసుపులేటి గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

తెలుగు ప్రేక్షకులకి రేష్మ పసుపులేటి సుపరిచితమే. గతేడాది ఓటీటీలో రిలీజ్ అయిన ‘హైవే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఆ మూవీ ‘ఆహా’ లో అందుబాటులో ఉంది. ఇదిలా ఉండగా.. ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు (ఇంగ్లీష్ రీడర్)యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టింది ఈ బ్యూటీ. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ప్రసాద్ పసుపులేటి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఈమె. అయితే తమిళ సినిమాలు , తమిళ సీరియల్స్ ద్వారా అక్కడ ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది.

అయితే సుచి లీక్స్ లో భాగంగా ఈమెకు సంబంధించిన ఓ వీడియో ఈమెను అన్ని భాషల్లో పాపులర్ అయ్యేలా చేసింది. అందులో ఈమె ఓ వ్యక్తితో ప్రైవేట్ గా గడిపిన క్షణాలు.. ఈమె కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసింది అని చెప్పాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. (Reshma Pasupuleti) రేష్మ పసుపులేటి గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus