Ritika Singh: వెంకటేష్ బ్యూటీ రితికా సింగ్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • April 11, 2023 / 04:31 PM IST

విక్టరీ వెంకటేష్ – సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘గురు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ రితికా సింగ్. ఆ సినిమాలో మాస్ అమ్మాయిగా చాలా నటించింది.కానీ ఆ తర్వాత తెలుగులో ఈమెకు ఎక్కువ అవకాశాలు అయితే రాలేదు. ఆది పినిశెట్టి హీరోగా వచ్చిన ‘నీవెవరో’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈమె నటిగా కంటే కూడా ముందు క్రీడాకారిణి అన్న సంగతి తెలిసిందే.పైగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంది.

2009లో ఇండియా తరఫున ఆసియన్ ఇండోర్ గేమ్స్ మరియు సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది. 2016 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె (Ritika Singh) పెర్ఫార్మన్స్ తో ఎక్కువ కాలం నెట్టుకురాలేము అని తెలుసుకున్నట్టు ఉంది.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోకి పెద్దపీట వేస్తుంది. క్లీవేజ్ షోలు, థైస్ షోలకి ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus