Ruhani Sharma: షర్ట్ బటన్లు విప్పేసి రుహాని శర్మ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

Ad not loaded.

సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చి ల సౌ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ. మధ్య తరగతి కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ తో సతమతమయ్యే ఓ అమ్మాయిగా ఈమె నటించి మెప్పించింది.అందుకే ఈమెకు వరుస సినిమాల్లో అవకాశాలు లభించాయి. ‘హిట్’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత నాని నిర్మించిన ‘మీట్ క్యూట్'(సిరీస్) ,అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ వంటి వాటిలో కూడా నటించి మెప్పించింది.

ఈమెకు (Ruhani Sharma) ఖాళీ టైం దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఆ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతుంటాయి. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో షర్ట్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చూపిస్తూ అందరినీ తన  అందాలతో బంధించే ప్రయత్నం చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus