Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Sai Pallavi: సాయిపల్లవికి ఆ గుర్తింపు ఇష్టం లేదా..?

Sai Pallavi: సాయిపల్లవికి ఆ గుర్తింపు ఇష్టం లేదా..?

  • May 12, 2021 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయిపల్లవికి ఆ గుర్తింపు ఇష్టం లేదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న నటిగా సాయిపల్లవి గుర్తింపును సొంతం చేసుకున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సాయిపల్లవి సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సాయిపల్లవి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆమె ఫ్యాన్స్ అవాక్కయ్యేలా ఉండటం గమనార్హం. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించే ఛాన్స్ వస్తే ఆ ఆఫర్ ను సాయిపల్లవి రిజెక్ట్ చేశారు. అయితే ఆ సినిమాలో సాయిపల్లవి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని ఆ కారణం వల్లే సాయిపల్లవి ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసి ఉండవచ్చని ప్రచారం జరిగింది.

అయితే సాయిపల్లవి తాజాగా మరో భారీ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. 15 సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో హిట్టైన ఛత్రపతి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు అంగీకరించలేదు. అయితే తాజాగా ఆ సినిమా దర్శకనిర్మాతలు సాయిపల్లవిని సంప్రదించారని ఆ ఆఫర్ ను సాయిపల్లవి సున్నితంగా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. సాయిపల్లవి మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసి డైరెక్టర్ వీవీ వినాయక్ కు,

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు షాక్ ఇచ్చారనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస మూవీ ఆఫర్లతో సాయిపల్లవి బిజీగా ఉన్నారు. హిందీలో ఛత్రపతి రీమేక్ బెల్లంకొండ శ్రీనివాస్, వీవీ వినాయక్ లకు డెబ్యూ మూవీ కావడం గమనార్హం. సాయిపల్లవి స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్ల సినిమాలను రిజెక్ట్ చేస్తుండటంతో ఆమెకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం ఇష్టం లేదా..? అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Director VV Vinayak
  • #love story
  • #Sai Pallavi

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

10 mins ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

4 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

17 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

17 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

17 hours ago

latest news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

9 mins ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

1 hour ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

18 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version