‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి పాపులర్ అయిన సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదు అనే చెప్పాలి. ఎప్పటికప్పుకు తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంటుంది. ఇప్పుడు కూడా కొన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఈమె చెరలోనే దర్శనమిచ్చినప్పటికీ.. నడుము అందాలను చూపిస్తూ కుర్ర కారుని ఆకర్షించే ప్రయత్నం చేసింది. మరో ఫొటోలో ఎద అందాలతో కట్టిపడేసిందనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్
