Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sakshi Agarwal: హీరోయిన్ ఛాన్స్ అని మోసం చేశారు!: సాక్షి అగర్వాల్

Sakshi Agarwal: హీరోయిన్ ఛాన్స్ అని మోసం చేశారు!: సాక్షి అగర్వాల్

  • February 5, 2024 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sakshi Agarwal: హీరోయిన్ ఛాన్స్ అని మోసం చేశారు!: సాక్షి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్న వారిలో నటి సాక్షి అగర్వాల్ ఒకరు. ఈమె మొదట తమిళ సినిమాలలో నటించారు. అనంతరం పల్లు భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ తనకంటూ సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి. ఇక ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు మోడలింగ్ రంగంలో కొనసాగుతూ ఉండేవారు. ఇలా మోడల్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమెకు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన రాజారాణి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నటువంటి ఈమెకు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇస్తామని తెలియజేశారట. నయనతార ఆర్య జై వంటి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారని తెలియగానే వెంటనే ఈమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ సినిమాలోని కొన్ని షాపింగ్ మాల్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి అనంతరం తనని షూటింగ్ కి పిలవడం మానేసారని తెలిపారు.

అలా ఎందుకు జరిగిందో తను అప్పుడు ప్రశ్నించలేకపోయానని తెలిపారు. చివరికి ఈ సినిమాని విడుదల కూడా చేశారు అయితే ఇందులో నాకు సెకండ్ హీరోయిన్ పాత్ర అని చెప్పి ఒక షాపింగ్ మాల్ లో ఒక చిన్న సన్నివేశంలో తనని పెట్టారని మిగిలిన సన్నివేశాలన్నింటిని తొలగించారని తెలిపారు. ఇలా సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అంటూ డైరెక్టర్ అట్లీ తనని మోసం చేశారు

అయితే ఈ విషయం గురించి నేను (Sakshi Agarwal) ఆయనతో అప్పుడే మాట్లాడి ఉంటే సరిపోలేదని నాకు పెద్దగా అవగాహన లేకపోవడంతోనే ఈ సినిమా విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అంటూ సాక్షి అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sakshi Agarwal

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

7 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

8 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

8 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version