Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సమంత మెప్పు అందుకున్న సాయి పల్లవి

సమంత మెప్పు అందుకున్న సాయి పల్లవి

  • April 3, 2018 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత మెప్పు అందుకున్న సాయి పల్లవి

ఏ రంగంలోనైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండడం మంచిది. తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోల మధ్య అటువంటి ఆరోగ్యకరమైన పోటీ ఉంది. రంగస్థలంలో చరణ్ నటనను ఎన్టీఆర్ మెచ్చుకొని ఈ విషయాన్నీ మరోమారు స్పష్టం చేశారు. అలాగే హీరోయిన్స్ మధ్య కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉందని సమంత చాటిచెప్పింది. టాలీవుడ్, కోలీవుడ్ లోని టాప్ హీరోయిన్స్ లో ఒకరైన ఈమె నటించిన రంగస్థలం గతవారం రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంటోంది. ఈ చిత్ర విజయాన్ని తన భర్త నాగచైతన్యతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అక్కడ నుంచే సోషల్ మీడియా వేదికపై సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. అంతేకాదు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

తెలుగులో కానీ, తమిళంలో కానీ ఇటీవలి కాలంలో మిమ్మల్ని మెప్పించిన నటి ఎవరు ? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆలస్యం చేయకుండా “సాయిపల్లవి” అని సమాధానం ఇచ్చింది. తనకి పోటీకి వస్తున్న వారిపై ఎంతోకొంత కోపంగా ఉండడం కామన్. కానీ సమంత తన స్థానానికి పోటీ ఇస్తున్న సాయి పల్లవి పేరు చెప్పడాన్ని అందరూ అభినందిస్తున్నారు. సాయి పల్లవి ఫిదా మూవీతో తెలుగువారి మనసుదోచుకుంది. అలాగే స్టార్ హీరోయిన్ సమంత మనసు గెలవడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Actress Samantha
  • #filmy focus
  • #Samanth Praises Sai Pallavi
  • #telugu film news updates

Also Read

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

related news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

trending news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 hour ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

21 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

22 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

22 hours ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

5 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

17 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

18 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

21 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version