Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ గురించి సమంత!

Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ గురించి సమంత!

  • August 27, 2021 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ గురించి సమంత!

‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌లో రెండో సీజన్‌ కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూశారు. అందులో సమంత నటిస్తోందనేసరికి ఆ ఎదురుచూపులు డబుల్‌ అయ్యాయి. అయితే సిరీస్‌ ట్రైలర్‌ వచ్చేసరికి… ఇష్యూ వేరేవైపు టర్న్‌ అయ్యింది. అందులో సమంత పోషిస్తున్న ‘రాజీ’ పాత్ర చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. కొన్ని రోజులకు ఆ వివాదాలు సిరీస్‌పై ప్రభావం చూపించాయి. అయితే తాజాగా ఆ వివాదంపై సమంత మాట్లాడింది. ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌ విడుదలకి ముందు నా పాత్ర విషయంలో విమర్శలు వచ్చినా… విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆ ట్రోలింగ్‌ ఆగిపోయింది.

అయితే రాజీ పాత్ర పోషించినందుకు ఇప్పటికీ నాపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ పాత్రలో నేను నటించలేదు. రాజీ పాత్ర నాకు బాగా నచ్చడంతో, నిజాయతీగా పోషించా. అయినా ఆ పాత్ర కొందరిని బాధించింది కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ క్షమాపణలు కోరుతున్నా అంటూ సమంత అంది.నేను నటించిన తొలి వెబ్‌ సిరీస్‌కే అవార్డు రావడం ఆనందంగా ఉంది.

తొలి ప్రయత్నంలోనే ఉత్తమ నటిగా అవార్డు దక్కడం నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది అని సమంత చెప్పింది. అన్నట్లు ఈ సిరీస్‌ ఇటీవల తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చింది బృందం. తెలుగులోనూ చూద్దాం అనుకున్నవాళ్లు ఓ లుక్కేయొచ్చు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj Bajpayee
  • #nagarjuna
  • #Priyamani
  • #Rahul Gandhi
  • #Raj & DK

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

10 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

11 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

12 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

18 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

10 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

17 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version