Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘ప్రభాస్’కి నో చెబుతున్న అందాల తారలు..!

‘ప్రభాస్’కి నో చెబుతున్న అందాల తారలు..!

  • May 17, 2017 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రభాస్’కి నో చెబుతున్న అందాల తారలు..!

ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు తప్పా ఎందుకు ఉపయోగపడే క్యారెక్టర్ కాదు. అది కధలోని లోపమో, లేక హీరోయిన్స్ కోరుకుంటున్న పాత్ర తీరో తెలీదు కానీ, అసలు ఎక్కడ పెర్ఫార్మెన్స్ కు ఆస్కారం లేకుండా ఉంటున్నాయి మన హీరోయిన్స్ పాత్రలు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకూ అందరి హీరోయిన్స్ పరిస్థితి ఇదే. అయితే అదంతా పక్కన పెడితే, ‘బాహుబలి 2’ తర్వాత నేషనల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్‌. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అదే క్రమంలో తన నెక్స్ట్ మూవీ సాహో విషయంలో ప్రభాస్ కు ఎదురైన సమస్య చూసి, ఒక్కసారిగా షాక్ తిన్నాడు ప్రభాస్. అసలు విషయం ఏమిటి అంటే, ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ చిత్రానికి ఇంకా హీరోయిన్‌ ఖరారు కాలేదనే సంగతి తెలిసిందే. ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయాలని చూస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందనేది ఈసినిమా దర్శక నిర్మాతల ఫీలింగ్స్. దీనితో గత కొంత కాలంగా పలువురు బాలీవుడ్‌ తారలని వారు కాంటాక్ట్‌ చేస్తున్నారు.

అయితే ‘బాహుబలి 2’ భారీ సక్సస్ తో ప్రభాస్ తో  నటించడానికి బాలీవుడ్‌ హీరోయిన్లు ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని అనుకుంటే పాపం మ్యాటర్ పూర్తి విరుద్దంగా ఉంది అక్కడ. అసలు విషయం ఏంటి అంటే, ప్రభాస్ తో నటించడం ఇస్టం అని చెబుతూనే, చాలా కోర్కెలు కోరుతున్నారట బాలీవుడ్ బ్య్యూటీస్, అసలు ఎవరు ఏమంటున్నారు అంటే, శ్రద్ధ కపూర్‌ ప్రభాస్ తో నటించడానికి ఓకె చెప్పినా తనకు 8 కోట్లు పారితోషికంగా కావాలని అడిగిందట. ఇక ‘లోఫర్‌’లో నటించిన దిషా పటానీ ‘సాహో’ కోసం అడిగితే ఏకంగా అయిదు కోట్లు అడిగిందని టాలీవుడ్ టాక్. ఇక కత్రినా కైఫ్ అయితే గత 3 నెలలుగా ‘సాహో’ దర్శక నిర్మాతలను తన ఇంటి చుట్టూ తిప్పుకుని తనకు దక్షిణాది హీరోలతో నటించే ఉద్దేశ్యం లేదు మెల్లగా చెప్పిందట. ఇలా ఎవరికి వారు తమ రెమ్యునిరేషన్స్ విషయంలో ఎక్కడా తగ్గకపోవడం తో చేసేది ఏమీ లేక చివరకు దక్షినాది బ్యూటీ పూజ హెగ్డే తో ‘సాహో’ టీమ్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తాంగ అదయ్యా మన సౌత్ హీరోల పరిస్థితి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amy jackson
  • #Baahubali
  • #Disha patani
  • #Katrina Kaif
  • #Parineeti Chopra

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

24 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

19 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

20 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

20 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

21 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version