Shanvi: బికినీలో శాన్వీ శ్రీవాత్సవ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా.. ఫోటోలు వైరల్..!

Advertisement

ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన ‘లవ్ లీ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది వారాణసికి చెందిన శాన్వీ శ్రీవాత్సవ.మొదటి చిత్రంతోనే మంచి హిట్ అయితే అందుకుంది కానీ.. ఆ తరువాత అదే జోరుని కొనసాగించడంలో విఫలమయ్యింది. అటు తరువాత ‘అడ్డా’ ‘రౌడీ’ ‘ప్యార్ మే పడిపోయానే’ వంటి చిత్రాల్లో నటించినా అవి పెద్దగా ఆడలేదు.దీంతో కన్నడ చిత్ర సీమకు మళ్లింది.అక్కడ మాత్రం ఈమె వరుస హిట్లు అందుకుంది.

‘అతడే శ్రీమన్నారాయణ’ అనే కన్నడ డబ్బింగ్ చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది కానీ ఆ సినిమా సక్సెస్ ఈమెకు కలిసిరాలేదు. ఇప్పుడు అక్కడ కూడా ఈమె హవా తగ్గినట్టు ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ షో ఓ రేంజ్లో పెంచినట్టు స్పష్టమవుతుంది.ఈమె చేస్తున్న బికినీ షోలు మామూలుగా లేవనే చెప్పాలి. (Shanvi) శాన్వీ శ్రీవాత్సవ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29


1

2

3

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus