Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత ఆ హీరోయిన్ కి చాలా అన్యాయం చేసిందట..!

Samantha: సమంత ఆ హీరోయిన్ కి చాలా అన్యాయం చేసిందట..!

  • July 12, 2023 / 09:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత ఆ హీరోయిన్ కి చాలా అన్యాయం చేసిందట..!

సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పై నెగిటివిటీ కూడా పెరిగింది. పనిగట్టుకుని ఆమె పై కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా నాగ చైతన్య ఫ్యాన్స్ ఉన్నట్టు అంతా అభిప్రాయపడుతున్నారు. అది పూర్తిగా నిజమని చెప్పలేం. సమంత అంటే నచ్చని వాళ్ళు కూడా చైతన్య అభిమానులను అడ్డంపెట్టుకుని.. సమంతని ట్రోల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ లు పెడుతుంటుంది.

ఇదిలా ఉండగా.. సమంత (Samantha) వల్ల ఓ హీరోయిన్ కెరీర్ నాశనమైందట. ఆమె మరెవరో కాదు దివ్యాంశ కౌశిక్. ఈమెకి సమంతకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ‘మజిలీ’ సినిమాతో..! శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సమంత కూడా హీరోయిన్ గా నటించింది. అయితే దివ్యాంశ కౌశిక్ పాత్రకే ఈ సినిమాలో ప్రాముఖ్యత ఎక్కువ. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

ఈ నేపథ్యంలో నాగ చైతన్య- సమంత ల మధ్య లిప్ లాక్ తో పాటు ఇంకా కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటాయట. వాటన్నిటినీ సమంత దగ్గరుండి డిలీట్ చేయించినట్టు ఇన్సైడ్. అవి కనుక సినిమాలో ఉండుంటే.. దివ్యాంశ కెరీర్ కి బాగా ప్లస్ అయ్యుండేది. కానీ ‘మజిలీ’ లో ఆమె పాత్రని సైడ్ చేసేసినట్టైంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినా దివ్యాంశ కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Divyansha Kaushik
  • #Majili
  • #naga chaitanya
  • #Samantha

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

10 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

57 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version