శ్రీయ శరన్…ఛాన్స్ వచ్చిన ప్రతిసారీ తన గ్లామర్ షో తో హాట్ టాపిక్ అవుతుంది.ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణించాలి అనేది శ్రీయ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. సాధారణంగా we పెళ్ళైన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ శ్రీయ ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటుంది. అందుకు ప్రధాన కారణం శ్రీయ గ్లామర్ షోకి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవడం లేదు.పైగా అతని భర్త కూడా విదేశీయుడు కాబట్టి.. ఆమెకు ఎటువంటి హద్దులు పెట్టడం లేదు.
శ్రీయ శరన్ పోస్ట్ చేసిన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే ఈ విషయం ఇంకా క్లియర్ గా స్పష్టమవుతుంది. ఈ ఫొటోల్లో ఆమె చేస్తున్న క్లీవేజ్ షోలు, మామూలుగా లేవు. పసుపు చీరలో ఈమె చేసే గ్లామర్ షో మీరు కూడా ఓ లుక్కేయండి: