శ్రియ శరణ్ పెళ్లి, బేబి పుట్టిన తర్వాత గ్లామర్ డోస్ డబుల్ చేసేసింది.. లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో రచ్చ రచ్చ చేస్తోంది.. కుర్ర హీరోయిన్లకు పోటీగా పరువాల విందు చేస్తోంది.. 2001లో ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే అగ్రహీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోలందరి పక్కన ఆడిపాడిందీ సొగసరి.. అలాగే స్పెషల్ సాంగ్స్‌లోనూ సందడి చేసింది.. రియల్ స్టార్ ఉపేంద్ర ‘కబ్జ’ మూవీతో కన్నడ ఎంట్రీ ఇస్తోంది.
పిల్ల తల్లి అయినా, వయసు నాలుగు పదులు దాటినా కానీ ఇంకా నాజూకుగా వయ్యారాల వడ్డన చేస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. రీసెంట్గా ఎల్లో శారీలో చిలిపి చూపులతో కుర్రకారుకి కిక్ ఇచ్చింది..కొంటె కళ్లతో మత్తెక్కిస్తున్న అమ్మడి పిక్స్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఫిజిక్, ఫిట్నెస్ పరంగా కుర్ర కథానాయికలు కూడా తన ముందు బలాదూరే అంటోంది.. శ్రియను ఇన్‌స్టాలో 3.9 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?