సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారామె. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, హరికృష్ణ, మహేశ్ బాబు తదితర వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు. వెండితెరపై అందం, అభియనంతో కుర్రకారు మతి పొగొట్టిన సిమ్రాన్ డాన్స్ లోనూ స్టార్ హీరోలకు పోటీనిచ్చారు. గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయిన సిమ్రాన్ కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.
2003లో తన చిరకాల స్నేహితుడు దీపక్ బగ్గాను వివాహం చేసుకుని అమెరికాలో సెటిలైపోయారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కాగా అందులో పెద్ద కొడుకు అదిప్ ఓదో, చిన్న కుమారుడు అదిత్ వీర్ జన్మించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న సిమ్రాన్ చివరిగా రాకెట్రీలో కనిపించారు. ఇటూ కెరీర్, అటూ ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా ఉన్న సిమ్రాన్ ఫ్యామిలీలు ఫొటోలను నెట్టింట సందడి చేస్తున్నాయి.
ముఖ్యంగా ఆమె (Simran) పెద్ద కుమారుడు అదిప్ ఓదో ఇప్పుడెల ఉన్నాడో తెలుసా ఫొటో నెటిజన్లకు బాగా ఆకట్టుకుంది. హీరోలకు ఏమాత్రం తీసిపోని అందం, స్టైలిష్ లుక్లో అదిప్ అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. దీంతో అందరి దృష్టి అదిప్ పడింది. హీరోగా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!