Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sneha Nambiar: బాబు పక్కన భార్యగా నా ఫోటోలు చూసి చాలా బాధపడ్డాను!

Sneha Nambiar: బాబు పక్కన భార్యగా నా ఫోటోలు చూసి చాలా బాధపడ్డాను!

  • September 26, 2023 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sneha Nambiar: బాబు పక్కన భార్యగా నా ఫోటోలు చూసి చాలా బాధపడ్డాను!

ప్రముఖ దివంగత సినీ నటుడు శరత్ బాబు గత కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆ సమయంలో ఈయన గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. శరత్ బాబు నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి ఒంటరిగానే మరణించారని చెప్పాలి. శరత్ బాబు మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ముగ్గురు భార్యలకు దూరమయ్యారు.

ఇక ఈయనకు పిల్లలు కూడా లేకపోవడంతో చివరి రోజులలో ఒంటరిగా తన కుటుంబ సభ్యుల సహాయంతో ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటూ చివరికి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో ఈయన తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మొదటి భార్య రమాప్రభ కొన్ని కారణాలవల్ల వీరిద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక రెండో భార్య స్నేహా నంబియార్ అంటూ పెద్ద ఎత్తున ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా నటి స్నేహ నంబియార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని శరత్ బాబు గురించి పలు విషయాలను వెల్లడించారు.

తాను శరత్ బాబు భార్యను కాదని తెలిపారు శరత్ బాబు రెండవ భార్య పేరు కూడా స్నేహ నంబియార్ ఈమె ప్రముఖ నటుడు నంబియార్ అయితే ఆ స్నేహ నేను ఇద్దరూ ఒకటి కాదు మా ఇద్దరు పేర్లు ఒకటే కావటం వల్ల నేనే శరత్ బాబు భార్య అనుకున్నారని ఈమె తెలిపారు. ఇలా మా ఇద్దరి పేర్లు ఒకటి కావడంతో తనని శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారని విడాకులు కూడా తీసుకున్నాము అంటూ మా ఇద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు అయితే ఆ ఫోటోలను చూసిన నేను ఎంతో బాధపడ్డానని ఈమె తెలియజేశారు.

శరత్ బాబు మరణించిన సమయంలో కూడా మా ఇద్దరి ఫోటోలను వైరల్ చేశారు. అయితే నేను శరత్ బాబు రెండవ భార్యని కాదని ఈ సందర్భంగా ఈమె ఇన్ని రోజులకు ఈ విషయం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. నా పేరు కేవలం స్నేహ మాత్రమేనని నంబియార్ కేరళలోని కన్నూరులో ఒక వర్గం. అందుకే నా పేరు వెనుక మా వర్గానికి సంబంధించిన ఈ పేరును పెట్టుకున్నానని అందుకే చాలామంది నేనే శరత్ బాబు భార్యను అనుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా (Sneha Nambiar) ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sarath Babu
  • #Sneha Nambiar

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version