Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Actress Sneha: వ్యాక్సిన్‌ వేసేటప్పుడు స్నేహ ఏం చేసిందంటే!

Actress Sneha: వ్యాక్సిన్‌ వేసేటప్పుడు స్నేహ ఏం చేసిందంటే!

  • July 19, 2021 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Sneha: వ్యాక్సిన్‌ వేసేటప్పుడు స్నేహ ఏం చేసిందంటే!

అమ్మాయిలు సుకుమారులు… అందులోనూ హీరోయిన్లు ఇంకా సుకుమారులు. కావాలంటే, మీక అంతగా డౌటుంటే… ఈ వీడియో చూడండి మీకే తెలిసిపోతుంది ఎంత సుకుమారులో. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి మాజీ హీరోయిన్‌ స్నేహ ఎంత రచ్చ చేరిందో. ఆమె చేసిన సందడికి భర్త ప్రసన్న వీడియో తీసి… సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోనే ఇది. స్నేహ, భర్త ప్రసన్న ఇటీవల కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ వేయించుకున్నారు.

ఈ క్రమంలో స్నేహ చేసిన చేష్టలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ సిబ్బంది సిరంజీతో సిద్ధమవ్వగానే స్నేహ అల్లరి మొదలుపెట్టింది. ‘నొప్పి’ అంటూ చేతిని వెనక్కి లాక్కుంటూ భయపడింది. కాసేపటికి… ప్రసన్న ఎంకరేజ్‌ చేయడంతో తిరిగి సిద్ధమై… వ్యాక్సిన్‌ వేయించుకుంది. ఆ సమయంలో స్నేహ ఎక్స్‌ప్రెషన్లు చూస్తే కామెడీ స్పీక్స్‌. తొలి డోస్‌కు స్నేహ ఇంత హడావుడి చేస్తే… ఇక రెండో డోస్‌కి ఏం చేస్తుందో చూడాలి.

ఈ విషయాన్ని టీజ్‌ చేస్తూ… వీడియో ఎండింగ్‌లో ప్రసన్న సీజన్‌ 2 84 రోజుల తర్వాత అంటూ ఓ టీజర్‌ కూడా యాడ్‌ చేశాడు. అయితే వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పుడు పెద్దగా నొప్పి ఏముండదు. కాబట్టి పాఠకులు ఎవరూ భయపడకుండా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేసుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడగలరు.

View this post on Instagram

A post shared by Prasanna_actor (@prasanna_actor)

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid
  • #Covid19
  • #Prasanna
  • #Sneha

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

18 hours ago

19 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

21 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

21 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version