Sobhita Dhulipala: బ్లాక్ శారీలో, స్టన్నింగ్ లుక్ లో శోభిత ధూళిపాళ.. వైరల్ అవుతున్న ఫొటోలు..!
- October 22, 2022 / 12:49 PM ISTByFilmy Focus
శోభిత ధూళిపాల.. అమ్మడి అందాల ఆరబోత అదీ చూసి హాలీవుడ్ బ్యూటీ అనుకుంటూ ఉంటారు కానీ అచ్చ తెలుగమ్మాయే అని తెలియగానే షాక్ తో కూడిన సర్ ప్రైజ్ కి గురవుతుంటారు. తెనాలి పుట్టిన శోభిత వైజాగ్ లో పెరిగింది. స్టడీస్ తర్వాత మోడలింగ్ మీద ప్యాషన్ తో అటువైపు అడుగులేసింది. తను క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.
మోడల్ గా గుర్తింపు రావడంతో సినిమా ఆఫర్స్ రావడం మొదలైంది.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘రామన్ రాఘవ్ 2.0’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే యాక్ట్రెస్ గా ఫ్యూచర్ ఉంది అనిపించుకుంది. తెలుగులో ‘గూఢాచారి’, ‘మేజర్’ మూవీస్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ తో కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.
రీసెంట్ గా బ్లాక్ శారీలో అమ్మడు ఇచ్చిన ఫోజులు అయితే మామూలుగా లేవసలు.. ‘చీరకట్టులోనూ ఇంత గ్లామరస్ గా కనిపిస్తూ మగజాతికి హార్ట్ ఎటాక్ తెప్పించడం శోభితకే సాధ్యం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!












