Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sonal Chauhan: టెంప్టింగ్ ఫిగర్ తో కుర్రాళ్ల కి హీట్ పుట్టిస్తున్న పాన్ ఇండియా హీరోయిన్ సోనాలి చౌహన్.!

Sonal Chauhan: టెంప్టింగ్ ఫిగర్ తో కుర్రాళ్ల కి హీట్ పుట్టిస్తున్న పాన్ ఇండియా హీరోయిన్ సోనాలి చౌహన్.!

  • June 2, 2023 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonal Chauhan: టెంప్టింగ్ ఫిగర్ తో కుర్రాళ్ల కి హీట్ పుట్టిస్తున్న పాన్ ఇండియా హీరోయిన్ సోనాలి చౌహన్.!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాలు ఆరబోస్తున్న ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అందాలు విచ్చలవిడిగా ఆరబోయడంలో బాలీవుడ్ బ్యూటీస్ తర్వాతే ఎవరైనా అనే పేరు కూడా దక్కించేసుకున్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి ఓ హాట్ బ్యూటీ …కాదు కాదు హాట్ ఫిగర్ అనే చెప్పాలి. ఎలాంటి మగాళ్ళ కైనా సరే టెంప్టింగ్ ఫీలింగ్ కలుగజేసే ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది.

మరి ముఖ్యంగా అమ్మడు (Sonal Chauhan) అందాలకి టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా దాసోహం అయ్యారు . అంతెందుకు అక్కినేని నాగార్జున అడిగి ఏరి కోరి మరి ఈ ముద్దుగుమ్మని సినిమాలో పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తొచ్చిందా ..? ఆమె మరెవరో కాదు సోనాలి చౌహన్.. మోడలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2008లో “జనత్” అనే హిందీ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అదే ఏడాది తెలుగులో “రెయిన్ బో” అనే మూవీ తో అరంగేట్రం చేసింది . ఆ తర్వాత తన అందంతో అభినయంతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని..

లెజెండ్ -పండగ చేస్కో, షేర్ , సైజ్ జీరో , డిక్టేటర్ ,రూలర్ ఎఫ్ త్రీ ,ది గోస్ట్ లాంటి హిట్ సినిమాలో నటించింది . రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన సినిమా “ఆదిపురుష్” జూన్ 16న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అమ్మడి హాట్ ఫొటోస్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పాన్ ఇండియా బ్యూటీ అందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అంటూ ఇన్స్టాల్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonal Chauhan
  • #Actress Sonal Chauhan
  • #Sonal Chauhan

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

17 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

19 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

20 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

21 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version