Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sreeleela, Mahesh Babu: మహేష్ బాబే కావాలంటున్న యంగ్ హీరోయిన్!

Sreeleela, Mahesh Babu: మహేష్ బాబే కావాలంటున్న యంగ్ హీరోయిన్!

  • January 3, 2022 / 09:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela, Mahesh Babu: మహేష్ బాబే కావాలంటున్న యంగ్ హీరోయిన్!

సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని కోరుకోని హీరోయిన్ ఎవరూ ఉండరు. కొంతమంది హీరోయిన్లు మహేష్ బాబుతో ఇప్పటికే నటించినా మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నారు. అయితే పెళ్లిసందడి సినిమాతో సక్సెస్ సాధించిన శ్రీలీల మాత్రం నిర్మాతలకు మహేష్ బాబు హీరో అయితేనే చేస్తానని షరతులు పెడుతున్నారని సమాచారం. పెళ్లిసందడి సినిమాతో శ్రీలీల యువతను బాగా ఆకట్టుకున్నారు. ఆ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి శ్రీలీల కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

పెళ్లిసందడి సినిమాలో అద్భుతంగా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి శ్రీలీల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజకు జోడీగా నటిస్తున్నారు. మహేష్ బాబుకు జోడీగా నటించి సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. టాలెంట్ పుష్కలంగా ఉన్న శ్రీలీల ఈ రీజన్ వల్లే మహేష్ సినిమాలో నటించాలనే కోరికను వ్యక్తపరుస్తూ ఉండవచ్చు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో మూవీలో సెకండ్ హీరోయిన్ శ్రీలీల అని గతంలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఆ వార్తలు నిజం కాలేదు. శ్రీలీల మహేష్ తో సినిమా చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ బ్యూటీకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. వయస్సు పెరుగుతున్నా ప్రేక్షకుల్లో మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్ 40 రోజులు బ్యాలెన్స్ ఉందని బోగట్టా. 30 రోజుల పాటు మహేష్ పాల్గొనే సీన్లు ఉన్నాయని మార్చి రెండవ వారానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన సర్కారు వారి పాట రిలీజ్ కావాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Leela
  • #Mahesh Babu
  • #Sarkar Vaari Paata
  • #Sree Leela

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

3 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

4 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

19 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago

latest news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

35 mins ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

2 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version