Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Sri Lakshmi: ప్రముఖ నటి శ్రీలక్ష్మీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

Sri Lakshmi: ప్రముఖ నటి శ్రీలక్ష్మీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

  • March 30, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Lakshmi: ప్రముఖ నటి శ్రీలక్ష్మీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

‘అబ్బ దబ్బ జబ్బ’, ‘బాబు చిట్టి’.. ఈ డైలాగులు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ గారు. అప్పట్లో ఎన్నో సినిమాల్లో ఈమె తనదైన శైలిలో కామెడీ పండించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈమె ఏ సినిమాల్లోనూ నటించడం లేదు అనుకోండి..! అయితే అప్పుడప్పుడు బుల్లితెర పై గెస్ట్ ఎంట్రీ ఇస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పాల్గొని కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది శ్రీలక్ష్మీ.

రీల్ లైఫ్ లో నవ్వులు పూయించిన ఈ నటి.. రియల్ లైఫ్ లో అంత బాధను దాచుకుందా అనే విధంగా ఉన్నాయి ఆమె కామెంట్లు. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. “నా లైఫ్ గురించి ఆలోచించినప్పుడల్లా.. నేను తప్పు చేశాను అనే ఫీలింగే ఎక్కువ కలుగుతుంది. నాకంటూ ఫ్యామిలీ బాండింగ్ అనేది లేకుండా పోయింది అనే బాధ నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరికీ ఒక కొరత పెడుతుంటాడు. ఎలాంటి కొరత లేదు అంటే వాడు మనిషే కాదని నా అభిప్రాయం.

నా వరకూ అయితే దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు. అప్పుడే బాధ్యతలు బరువులు తీసుకుని.. పిల్లలది ఏముందిలే మళ్లీ కనొచ్చు కదా అని లైట్ తీసుకున్నాను. కానీ నేను తల్లిని కాలేకపోయాను. నాకు స్పైరల్ ఆపరేషన్ జరిగింది. దాంతో థైరాయిడ్ వచ్చేసింది. ఇక వయసు కూడా పెరగడంతో ఆ ఆనందానికి ఫుల్ స్టాప్ పడిపోయింది” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sri Lakshmi
  • #Actress Sri Lakshmi
  • #Sri Lakshmi

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

16 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

18 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version