శ్రీదేవి కూతురి 5వ బర్త్ డే సెలెబ్రేషన్స్..ఫోటోలు వైరల్..!

Advertisement

తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఆమె కూతురు శ్రీదేవి విజయ్ కుమార్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..! ప్రభాస్ డెబ్యూ మూవీ అయిన ‘ఈశ్వర్’ తోనే ఈమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఇక ‘ఈశ్వర్’ తర్వాత తరుణ్ నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ అనే మూవీలో ఈమె హీరోయిన్ గా నటించింది. తర్వాత నిరీక్షణ,ఆది లక్ష్మీ, పెళ్లికాని ప్రసాద్,వీర.. వంటి తెలుగు సినిమాల్లో ఈమె నటించింది కానీ ..

అవి ప్లాప్ అవ్వడంతో ఈమెకు ఇక్కడ అవకాశాలు రాలేదు.ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.ఇక సినిమాల్లో ఈమె క్లిక్ అవ్వకపోవడంతో 2009లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాహుల్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. వీరికి ఓ పాప. ఆమె పేరు రూపిక.. తాజాగా తను 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లోనే రూపిక బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఆ వేడుకకి సంబంధించిన ఫోటోలను శ్రీదేవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus