Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తోన్న హీరోయిన్ శ్రుతి!

పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తోన్న హీరోయిన్ శ్రుతి!

  • March 1, 2020 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తోన్న హీరోయిన్ శ్రుతి!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలువురిని మోసం చేస్తోన్న నటి శ్రుతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఆమె నటించింది ఒక్కటే సినిమా అయినప్పటికీ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. లగ్జరీలకు అలవాటు పడ్డ ఆమె తన అందంతో పలువురిని మోసం చేస్తోంది. తమిళనాడులోని మైలాపూర్ కి చెందిన శ్రుతి ‘ఆడి పోనా ఆవడి’ అనే తమిళ సినిమాలో నటించింది. అయితే సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె చదువుకోవడానికి లండన్ కి వెళ్లింది. ఈలోగా ఆమె తల్లితండ్రులు శ్రుతికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాట్రిమోనీలో ఆమె ప్రొఫైల్ అప్డేట్ చేశారు.

జర్మనీలో ఐటీ కంపనీలో పని చేస్తోన్న కోవైకు చెందిన బాలమురుగన్ అనే వ్యక్తి శ్రుతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. శ్రుతితో పరిచయం పెంచుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా కొన్నిరోజులు గ‌డిచిపోయాయి. అయితే ఒకరోజు శ్రుతి ఫోన్ చేసి తన తండ్రికి ఆరోగ్యం బాలేదని, హాస్పిటల్ ఖర్చులకు డబ్బు కావాలని అడగడంతో బాల‌మురుగ‌న్ రూ.45 లక్షలను నటి శ్రుతికి ఇచ్చాడు. డబ్బు తీసుకున్న తరువాత శ్రుతి అతడికి దూరం కావడం మొదలుపెట్టింది. మోసాన్ని గ్రహించిన బాలమురుగన్‌ తల్లిదండ్రులు కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో నటి శ్రుతి పెళ్లి పేరుతో చాలా మందిని మోసం చేసి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తోందని తెలుసుకున్నారు. నటి శ్రుతిని, ఆమె తల్లి చిత్రను, సహోదరుడు సుభాష్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఆ తరువాత బెయిల్ పై వచ్చిన శ్రుతి లండన్ కి వెళ్లింది. ఈమె చేసిన మోసానికి చెన్నైకి చెందిన అముదన్ కూడా బలయ్యాడు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sruthi
  • #Tollywood

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

11 hours ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

6 hours ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

8 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

9 hours ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

10 hours ago
Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version