Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Subhashri, Ali: సీనియర్ హీరోయిన్ శుభశ్రీతో అలీ పెళ్ళి… అలీ భార్య ఏం చేసిందంటే..!

Subhashri, Ali: సీనియర్ హీరోయిన్ శుభశ్రీతో అలీ పెళ్ళి… అలీ భార్య ఏం చేసిందంటే..!

  • April 8, 2022 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Subhashri, Ali: సీనియర్ హీరోయిన్ శుభశ్రీతో అలీ పెళ్ళి… అలీ భార్య ఏం చేసిందంటే..!

కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ షోకి సీనియర్ హీరోలు,సీనియర్ హీరోయిన్లు, సీనియర్ దర్శకులు వచ్చి అప్పట్లో జరిగిన ఆసక్తికరమైన విశేషాలను, షూటింగ్ విశేషాలను మనకి తెలియజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఎపిసోడ్ కు సీనియర్ హీరోయిన్ శుభ శ్రీ గెస్ట్ గా వచ్చింది. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాలాశ్రీ చెల్లెలు అన్న సంగతి తెలిసిందే.అయితే శుభశ్రీ.. మాలాశ్రీ లా సక్సెస్ అవ్వలేదు కానీ గ్లామర్ పాత్రలు చేస్తూ చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించేది.

లేదు అంటే పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కనిపించేది.అయితే ఈమె గ్లామర్ తో మాత్రం అప్పట్లో కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. నిజానికి శుభశ్రీ అసలు పేరు భారతి పాండే. కానీ ఆమె పోషించిన శుభశ్రీ పాత్ర ద్వారా పాపులర్ అవ్వడంతో.. అదే అసలు పేరయిపోయింది. అయితే గతంలో ఈమెకి కమెడియన్ అలీకి పెళ్ళైనట్టు ఓ మ్యాగ్జైన్ లో రావడం పెద్ద సంచలనమైంది. విషయంలోకి వెళితే..

శుభశ్రీ, అలీ హీరో హీరోయిన్లుగా ‘అల్లరి పెళ్ళికొడుకు’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. కానీ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే ఆ పెళ్ళి ఫోటో బయటకు వచ్చింది. అది కూడా ఓ మ్యాగజైన్‌ లో వీళ్ళకి పెళ్ళైపోయింది అంటూ కథనం రావడం.. ఆ మ్యాగ్జైన్ ను అలీ మామగారు కొనడం ఆ ఫోటో చూసి.. అలీ భార్య జుబేదాకి చూపించడం జరిగిందట. ఇందుకు అలీ భార్య పెద్ద షాక్ అవ్వడం.. ఇష్యు పెద్దది అవ్వడం కూడా జరిగిందట.

ఈ విషయాన్ని అలీ వివరించారు. అంతే దానికి శుభశ్రీ పడీ పడీ నవ్వింది. ఇక శుభశ్రీ తెలుగులో 15 సినిమాల్లో నటించారు. ‘పెదరాయుడు’ ‘పెద్దన్నయ్య’ ‘పోకిరి రాజా’ వంటి పెద్ద సినిమాల్లో ఈమె నటించింది. ‘అందరూ అందరే’ అనేది ఈమె మొదటి చిత్రం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Subhashri
  • #Ali
  • #Subhashri

Also Read

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

related news

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

trending news

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

20 mins ago
Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

22 hours ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

2 days ago
Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

2 days ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

2 days ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version