Sujitha: సీనియర్ నటి సుజిత గృహ ప్రవేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సోషల్ మీడియాలో సిల్వర్ స్క్రీన్‌ స్టార్లకి ఏమాత్రం తగ్గకుండా పాపులారిటీ, మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ని సంపాదించుకుంటున్నారు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు.. ఎప్పటికప్పుడు తమ పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్స్, ఫోటోషూట్స్, రీల్స్ వంటివి షేర్ చేస్తూ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు.. ఇటీవల బుల్లితెర స్టార్ కపుల్ నిరుపమ్, మంజుల తమ కొత్త ఇంటికి సంబంధించిన వీడియో పోస్ట్ చేయగా ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.. రీసెంట్‌గా సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించిన స్టార్ యాక్ట్రెస్ సుజిత తన కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన పిక్స్ షేర్ చేశారు..

తన (Sujitha) భర్త, నిర్మాత ధనుష్‌తో కలిసి కొత్తింట్లో పూజా కార్యక్రమాలు చేస్తున్న ఫోటోలను పంచుకున్నారు సుజిత.. ఆమె ‘గెస్ ది ఈవెంట్’ అంటూ కామెంట్ చేయగా.. ‘కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు’ అంటూ నెటిజన్లు విష్ చేస్తున్నారు.. ప్రస్తుతం సుజిత హౌస్ వార్మింగ్ ఇమేజెస్ వైరల్ అవుతున్నాయి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus