Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sumalatha: ఆ రోజే నటి సుమలత కుమారుడు అంబరీష్ వివాహం!

Sumalatha: ఆ రోజే నటి సుమలత కుమారుడు అంబరీష్ వివాహం!

  • May 21, 2023 / 12:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumalatha: ఆ రోజే నటి సుమలత కుమారుడు అంబరీష్ వివాహం!

ప్రముఖ నటి సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఈయన ఎంటర్ ప్రెన్యూర్ అవివా బిడప్పాతో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా వీరి పెళ్లి తేదీని ప్రకటించారు. సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ అవివా వివాహం జూన్ 5వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.

రెండు రోజులకు వీరి వివాహ రిసెప్షన్ ఎంతో ఘనంగా జరగబోతుంది వీరి వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక అభిషేక్ అవివా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇక వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలియజేయడంతో వీరి బంధం పెళ్లి వైపు అడుగులు వేసింది. ఇక వీరి వివాహం బెంగళూరులో ఎంతో ఘనంగా జరగబోతుంది. ఇప్పటికే వీరి వివాహ పనులలో ఇరువురి కుటుంబ సభ్యులు ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక సుమలత (Sumalatha) విషయానికి వస్తే ఈమె ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూనే అంబరీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక అంబరీష్ మరణించడంతో సుమలత రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా రాణిస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో సుమలత తనదైన ముద్ర వేసుకున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abishek
  • #Abishek Ambareesh
  • #Actress Sumalatha
  • #Sumalatha

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

related news

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

trending news

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

47 mins ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

1 hour ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

1 hour ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

2 hours ago
Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

2 hours ago

latest news

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

13 hours ago
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

16 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

18 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version