Taapsee Pannu: బికినీలో మళ్ళీ కండలతో దర్శనమిచ్చిన తాప్సీ .. లేటెస్ట్ ఫోటో వైరల్.!

  • April 16, 2023 / 04:36 PM IST

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేసి.. ఆ ఇమేజ్ ను సంపాదించుకోలేక తర్వాత కోలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమైంది తాప్సీ. దీంతో ఈ ఢిల్లీ బ్యూటీ.. తన సొంత గడ్డ అయినటువంటి బాలీవుడ్ కి చెక్కేసింది.అక్కడ మాత్రం ఈమె టార్గెట్ మిస్ అవ్వలేదు. అక్కడ తాప్సీ చేసిన ఉమెన్ సెంట్రిక్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి.బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కురిపించింది. ఓటీటీ కోసం కూడా తాప్సీ పలు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది.

35 ఏళ్ళ వయసు వచ్చినా.. రోజు రోజుకి తాప్సీ అందం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అందుకోసం ఈమె పడే కష్టం కూడా మామూలుగా ఉండదు. మగరాయుడిలా ఎంత సేపు జిమ్లోనే ఉంటూ వర్కౌట్లు చేస్తుంటుంది. మొన్నటికి మొన్న సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేసినట్లు తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది తాప్సీ. ఆ ఫోటోలు ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు.

ఇప్పుడు అంతకు మించిన ఫోటోని షేర్ చేసింది (Taapsee Pannu) తాప్సీ. ఇందులో ఆమె బ్లాక్ అండర్ వేర్ లో కనిపిస్తుంది. కానీ చాలా మంది దీనిని బికినీ అంటున్నారు. అదే అయ్యుండొచ్చు కూడా..! చూస్తుంటే తాప్సీ తన ఫిజిక్ ను చూసి మురిసిపోయి సెల్ఫీ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. కానీ తాప్సీ అందాన్ని ఆరాధించేవారికి మాత్రం ఈ ఫోటో మంచి గ్లామర్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus