Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tamanna: వాళ్లపై మిల్కీ బ్యూటీ ఫైర్.. కారణమిదే..?

Tamanna: వాళ్లపై మిల్కీ బ్యూటీ ఫైర్.. కారణమిదే..?

  • June 1, 2021 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: వాళ్లపై మిల్కీ బ్యూటీ ఫైర్.. కారణమిదే..?

శ్రీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడిన తమన్నా త్వరగానే వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత సాధారణ మనిషిని కావడానికి రెండు నెలల సమయం పట్టిందని మిల్కీ బ్యూటీ చెబుతున్నారు. మరోవైపు సెలబ్రిటీలపై విమర్శలు చేస్తున్న వారిపై తమన్నా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

సెలబ్రిటీలు తమ స్థాయిలో సహాయం చేస్తూనే ఉన్నారని తమన్నా పేర్కొన్నారు. ఏది నిజంగా అవసరమో అది తమ వంతుగా ఇస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. తాను తన వంతు సహాయం చేస్తున్నా ఆ సహాయాన్ని చెప్పుకోనని తమన్నా అన్నారు. మరి కొందరికి స్పూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది చేసిన సహాయం చెప్పుకుంటారని తమన్నా తెలిపారు. సహాయం చేసి సైలెంట్ గా ఉన్న సెలబ్రిటీలను తప్పుబట్టడం సరికాదని తమన్నా పేర్కొన్నారు. తనకు పరిచయం ఉన్న సెలబ్రిటీలలో చాలామంది కరోనా బాధితులకు సహాయం చేస్తున్నారని తమన్నా అన్నారు.

22-Tamannaah Bhatia

సెలబ్రిటీలపై ప్రెజర్ ఉంటుందని బయటకు చెప్పుకోవడాన్ని ఇష్టపడని తనలాంటి సెలబ్రిటీలు చాలామంది ఉంటారని తమన్నా తెలిపారు. చాలామంది సెలబ్రిటీల దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయని అనుకుంటారని అలా అనుకోవడం సరి కాదని తమన్నా వెల్లడించారు. సహాయం చేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారని వాళ్లను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని తమన్నా తెలిపారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tamannaah Bhatia
  • #Actress Tamannaah
  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

8 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

10 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

11 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

9 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

11 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

12 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version