Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tamannaah: బాలీవుడ్ హీరో పై మనసు పడిన తమన్న అవకాశం వస్తే మరోసారి అంటూ కామెంట్స్!

Tamannaah: బాలీవుడ్ హీరో పై మనసు పడిన తమన్న అవకాశం వస్తే మరోసారి అంటూ కామెంట్స్!

  • September 20, 2022 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: బాలీవుడ్ హీరో పై మనసు పడిన తమన్న అవకాశం వస్తే మరోసారి అంటూ కామెంట్స్!

హ్యాపీ డేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన తమన్న ఆ సినిమా వల్ల నటిగా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది. ఇలా తెలుగు, తమిళ హిందీ, అని తేడా లేకుండా అన్ని భాషలలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి తమన్నా ఇప్పటికీ ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు బబ్లీ బౌన్సర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది. మొదటి మహిళా బౌన్సర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ సినిమా ప్రమోషన్ పనులలో జోరుగా పాల్గొంటుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్న ఇటీవల బిగ్ బాస్ తెలుగు షోలో కూడా హాజరైంది. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నాని విలేకరి ప్రశ్నిస్తూ.. మళ్ళీ ఏ హీరోతో నటించాలని ఉంది అడగ్గా..

22-Tamannaah Bhatia

తనకు సైఫ్ అలీఖాన్‌ తో కలిసి నటించాలని ఉందని వెల్లడించింది. గతంలో సైఫ్ అలీఖాన్‌, తమన్నా 2014లో వచ్చిన Humshakals సినిమాలో కలిసి నటించారు. ఇక మరొకసారి సైఫ్ అలీ ఖాన్ తో నటించే అవకాశం కోసం తమన్న ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా తమన్నా లీడ్ రోల్ చేసిన బబ్లీ బౌన్సర్ సినిమా సెప్టెంబర్ 23 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక తమన్నా తదుపరి సినిమాల విషయానికి వస్తే తెలుగు హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన తమన్న ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. అంతే కాకుండా ప్లాన్ ఏ ప్లాన్ బీ, భోలే చుడియాన్‌ వంటి హిందీ సినిమాలలో కూడ నటిస్తోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

7 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

10 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

8 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

10 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

11 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

11 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version