Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Tamannaah: చివరికి తమన్నాకి ఆ మాట చెప్పి కన్విన్స్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల..!

Tamannaah: చివరికి తమన్నాకి ఆ మాట చెప్పి కన్విన్స్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల..!

  • December 2, 2023 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: చివరికి తమన్నాకి ఆ మాట చెప్పి కన్విన్స్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న భామల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తమన్నా హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి చాలా కాలమే పట్టింది. తమన్నా చాంద్ స రోషన్ చెహ్రా హింది సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న సినిమాల్లో నటించింది. తెలుగులో మాత్రం మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో తమన్నా టాలీవుడ్ కి పరిచయం అయింది.

తమన్నా మొదటి సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ఇక తమన్నాకి తెలుగులో ఛాన్స్ రాదనుకుంది. కానీ, అనూహ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ముల డాలర్ డ్రీంస్, ఆనంద్ తర్వాత అందరూ కొత్తవాళ్ళని పెట్టి హ్యాపీడేస్ తీస్తూ హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఆ సమయంలో శేఖర్ కమ్ములకి తమన్నా గురించి మేనేజర్స్ చెప్పారంట. దాంతో ఆయన తమన్నా నటించిన శ్రీ సినిమాను చూశారంట. సినిమా ఫ్లాపైనా అందులో తమన్నా పర్ఫార్మెన్స్ ఆయనకి బాగా నచ్చింది.

వరుణ్ సందేశ్ పక్కన హీరోయిన్‌గా పర్ఫెక్ట్ అని ఫిక్సైయ్యాడు. దాంతో ఆయన టీం తో (Tamannaah) తమన్నాని పిలిపించి హ్యాపీడేస్ కథ చెప్పారు. కథ విన్న తమన్నాకి ఈ కథ బాగా నచ్చింది. ఇలాంటి సినిమా ఆఫర్ అస్సలు వదులుకోకూడదనుకుంది. పైగా హ్యాపీడేస్ సినిమా కోసం నెల రోజులు ఆయన ఆఫీసులోనే ఉండాలని కండిషన్ పెట్టారు శేఖర్ కమ్ముల. అన్నిటికీ ఒప్పుకున్న తమన్నా ఒక సీన్ లో చిరిగిన జాకెట్ వేసుకొని చంకల కింద చూపించాలంటే మాత్రం నో అన్నట్టుగా చెప్పిందట.

కానీ, శేఖర్ కమ్ముల కథలో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ అని మరీ వల్గర్ గా చూపించనని సీన్ షూట్ అయ్యాక చూసుకో ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపిస్తే మార్చేద్దాం లేదంటే ఆ సీన్ తీసేద్దాం..కానీ, ఆ సీన్ మాత్రం చేయాల్సిందే. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారట. ఇంత కన్విన్స్ చేసిన తర్వాత ఏ హీరోయిన్ అయినా నో అంటుందా..అది కూడా తమన్నా లాంటి అప్‌కమింగ్ హీరోయిన్. ఓకే చెప్పింది. ఆ తర్వాత సినిమాలో ఆ సీన్ బాగా వచ్చిందని హ్యాపీగా ఫీలైందట. ప్రస్తుతం బోల్డ్ సీన్స్ ల్లో ఆమె మించిన హీరోయిన్ లేదంటే కాదంటరా..!

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Teja
  • #Tamannaah

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

22 mins ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

2 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

2 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version