Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: ఒక్క వీడియోతో పెద్ద షాకిచ్చిన వరలక్ష్మీ.!

Varalaxmi Sarathkumar: ఒక్క వీడియోతో పెద్ద షాకిచ్చిన వరలక్ష్మీ.!

  • July 9, 2024 / 09:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: ఒక్క వీడియోతో పెద్ద షాకిచ్చిన వరలక్ష్మీ.!

వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)… ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరీ నిర్వాహకుడు అయిన నికోలై సచ్‌దేవ్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 1న వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. గత 14 ఏళ్లుగా వీరి మధ్య పరిచయం ఉంది. మొదట వీరి మధ్య ప్రేమ ఉంది అని వీరు గ్రహించలేదట. తర్వాత అది స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారిందని తెలుసుకుని పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ మాత్రమే కాదు, తమ వెడ్డింగ్ కార్డ్స్ ని టాలీవుడ్ స్టార్స్ కి ఇచ్చి ఆహ్వానించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. చెన్నైలో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని కూడా ఘనంగా నిర్వహించారు. అయితే అందరూ అనుకుంటున్నట్టు.. వీరి పెళ్లి ఇంకా జరగలేదు. జూలై 3 నే వీరి పెళ్లి జరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా బ్యాంకాక్ లో జరగనుంది. మరో 2 రోజుల్లో వీరి పెళ్లి జరగనుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

తన కుటుంబ సభ్యులు ఫ్లైట్ లో ఉన్న దృశ్యాలని షేర్ చేసి ఈ విషయాన్ని రివీల్ చేసింది వరలక్ష్మి. వరలక్ష్మీ, నికోలై సచ్‌దేవ్‌..లకి బ్యాంకాక్ అనేది ఫెవరెట్ స్పాట్ అని తెలుస్తుంది. అందుకే తమ పెళ్లి అక్కడే జరగాలని ఫిక్స్ అయ్యారట. జూలై 15 వరకు వరలక్ష్మీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.. బ్యాంకాక్ లోనే ఉంటారని సమాచారం. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ కూడా నిర్వహించి టాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఆహ్వానించే అవకాశం ఉందట.

View this post on Instagram

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nicholai Sachdeva
  • #Varalaxmi Sarathkumar

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version